ప్రియతమా నన్ను ప్రేమిస్తావా... పియుడినై పరితపిస్తా...
సూర్యునిలా ఉదయిస్తావా... తూర్పునై ఎదురొస్తా....
పూల తొట వై వికశిస్తావా.... తుమ్మెదనై ఎగిరొస్తా...
పసిడి పంటనై పవలిస్తావా... నేల తల్లినై లాలిస్తా...
కలువ భామవై విరబూస్తావా... చందమామ నై కవ్విస్తా...
కలలొనైనా కనిపిస్తావా.... జీవితమంతా నిదురిస్తా....
మరుజన్మదైనా మనసిస్తావా...మరుక్షణమే మరణిస్తా...
చిరునవ్వుతొ పలకరిస్తావా.... చితిమంటలొంచి లేచొస్తా....
ప్రియతమా నన్ను ప్రేమిస్తావా... పియుడినై పరితపిస్తా...
బుధవారం, అక్టోబర్ 14, 2009
కామెంట్‌లు
వీరిచే పోస్ట్ చేయబడింది
Unknown
వద్ద
8:29 AM