నీతో వున్నా ఆ ఒక్క క్షణం
సాగిపోయే కాలనీ ఆగిపోమ్మని చెప్పనా
నీడలాగా మనతో కలిసిపోమని చెప్పనా
చుక్కల్ని చినుకులగా రాలమని చెప్పనా
నీ సిగలో పువై ఒదిగిపొమ్మని చెప్పనా...
నీతో వున్నా ఆ ఒక్క క్షణం
గురువారం, డిసెంబర్ 03, 2009
కామెంట్‌లు
వీరిచే పోస్ట్ చేయబడింది
Unknown
వద్ద
3:32 PM
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి