నీ భావనా విహంగానికి...

గురువారం, డిసెంబర్ 03, 2009 కామెంట్‌లు
  
నీ భావనా విహంగానికి

నా కనురెప్పలే రెక్కలనావు

నీ ఆలోచనా తరంగానికి

నా చిరునవ్వులే మువ్వలనావు

నీ జీవన కధనంలో పల్లవించే మాధుర్యాలే

నా పదాలన్నావు

నీ భాదల ఆగదాలో కదలాడే నీడలే నా కన్నీల్లన్నావు

అందుకే నన్నో గీతంగా నిలిపావు!

అనుభవాలను కుర్చీ కవితగా మలిచావు !

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి