కనిపించని కన్నులలో ఉదయించిన వేలుతురువో,
చిగురించిన మొక్కలలో కదిలే వెన్నెలవో,
వేరబుసిన పువ్వుల యదలో ఒదిగిన తుమ్మెదవో,
గుబాళించే గులాబీల మకరందనివో,
ఎవరు చెలి నీవు.....
కదిలే కొలనులో వేరబుసిన కమలనివ,
పులకించిపోయే కోయిల సంగితనివ,
లేక నా మదిలో మోగే కోటి వీణల సంగితనివ ,
ఎవరు చెలి నీవు ననూ ఎందుకు వేదిస్తునావు...............
కనిపించని కన్నులలో ఉదయించిన వేలుతురువో
ఆదివారం, జూన్ 14, 2009
కామెంట్‌లు
వీరిచే పోస్ట్ చేయబడింది
Unknown
వద్ద
11:40 PM
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి